Yesayyaa naa priyaa - యేసయ్యా నా ప్రియా! 9

 

Yesayyaa naa priyaa - యేసయ్యా నా ప్రియా!

9. Yesayyaa naa priyaa

పల్లవి : యేసయ్యా నా ప్రియా!
ఎపుడో నీ రాకడ సమయం

1.దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే
|| యేసయ్యా ||

2.మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను
|| యేసయ్యా ||

3.ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే
|| యేసయ్యా ||

 

Pallavi : Yesayyaa naa priyaa
yepudo nee rakada samayam

1.Dhuravasthalalo Ontarinai
dhumiki dhuliga marinanu
dhurana neemuka dharshanamu
dhruvatharaga naalo veligenu
!!Yesayyaa!!

2.Marapurani nindhalalo
manasuna mande mantalalo
mamathanu chupina nee shiluvanu
marachipodhunaa nee raakanu
!!Yesayyaa!!

3.Priyudaa ninnu chudalani
priya neevalane maralani
priyathama naakanksha theeralani
priyamara naamadhi korene
!!Yesayyaa!!