Yesayya Nanu korukunna యేసయ్య! నను కొరుకున్న 165
Yesayya Nanu korukunna యేసయ్య! నను కొరుకున్న
165. Yesayya! Nanu korukunna
పల్లవి : యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా !
మది మందిరాన కొలువైన నా వరమా !!
1.నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము
దైర్యమునిచ్చే - నీ వాక్యములో
నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును
|| యేసయ్య ||
2.నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు - నిను వెంబడించెదను
|| యేసయ్య ||
3.నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును
|| యేసయ్య ||
Pallavi : Yesayya! Nanu korukunna nijasnehituda
Ni yavvana raktamu karchi - ni prema prapamchamlo cherchinavu
Ninu vidi jivimpa na tarama
Ninu aradhimpa na balama !
Madi mandirana koluvaina na varama !!
1. Na purna hrudayamuto ninnu vedikitini
Ni agnyalanu vidichi - nannu tiruganiyyakumu
Dairyamunichche - ni vakyamulo
Ni balamu pondi - dushtuni yedirintunu
!! Yesayya !!
2. Na guri gamyamaina ninu cherutaku
Ee loka natanalu chuchi - nannu murisiponivvaku
Pondabovu -bahumanamunakai
Na siluvanu moyuchu - ninu vembadinchedanu
!! Yesayya !!
3. Ni sampurna samarpanaye - loka kalyanamu
Ni Sakti sampannatale - ila muktiprasannatalu
Mahaniyamaina - ni pavitratanu
Na jivitamamtayu Ganamuga prakatintunu