Yemani varninthu - ఏమని వర్ణింతు 22
Yemani varninthu - ఏమని వర్ణింతు
22. Yemani varninthu
పల్లవి : ఏమని వర్ణింతు - నీ కృపను
ఏరులై పారెనె - నా గుండెలోన
1.సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా
అలసిపోలేదెన్నడును
॥ ఏమని॥
2.పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది
నీ కృప నాపై చూపుటకా
॥ ఏమని॥
3.మరణము నశింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై
మా మధ్యన నివసించితివా
॥ ఏమని॥
Pallavi : Yemani varninthu nee krupanu
yerulai paarenu naa gundelona
1.Sarvonathudaa nee sannidhilo bhalamu pondhina
varevvarainaa alasipoledhennadunu...
!!Yemani!!
2.Pakshiraaju valenu naa goodu repi nee rekkalapai
mosinadhi nee krupa naapai chooputakaa...
!!Yemani!!
3.Maranamu nashimpa cheyutake naa krupaa sathya
sampoornudaavai maa madhyana nivasinchithivaa...
!!Yemani!!