Viluvainadhi Samayam విలువైనది సమయము ఓ నేస్తమా 194

Viluvainadhi Samayam విలువైనది సమయము ఓ నేస్తమా

194. Viluvainadhi Samayam

పల్లవి : విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా
సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగేదము

1.క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల
గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము
||విలువై||

2.శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల
సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెధము
||విలువై||

3.క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొంధుటకు
సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెధము
||విలువై||

Pallavi : Viluvainadhi Samayamu O Nesthamaa
Ghanamainadhi Jeevitham O Priyathamaa (2)
Samayamu Ponivvaka Sadhbhakthitho
Sampoornathakai Saagedhamu (2)

1.Kreesthutho Manamu Lepabadinavaaramai
Painunna Vaatine Vedakina Yedala (2)
Gorrepillatho Kalisi
Seeyonu Shikharamupai Nilichedhamu (2)
||Viluvainadhi||

2.Shodhana Manamu Sahinchina Vaaramai
Kreesthutho Manamu Shraminchina Yedala (2)
Sarvaadhikaariyaina
Prabhuvutho Kalisi Aeledhamu (2)
||Viluvainadhi||

3.Kreesthutho Manamu Simhaasanamupai
Paalinchutakai Jayamondhutaku (2)
Samarpana Kaligi
Parishuddhathalo Nilichedhamu (2)
||Viluvainadhi||