Vardhiledhamu వర్ధిల్లెదము

 Vardhiledhamu వర్ధిల్లెదము

113. Vardhilledhamu

పల్లవి : వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే

1.యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతిమేలును
|| వర్ధిల్లెదము ||

2.యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు
ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను
|| వర్ధిల్లెదము ||

3.పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు
ఆయన మహిమైశ్వర్యము మన - దుఃఖము సంతోషముగ మార్చును
|| వర్ధిల్లెదము ||

Pallavi : Vardhilledhamu mana dhevuni mandhiramandhu naatabadinavaaramai
neethimanthulamai movvu veyudhamu
yesu rakthamulone jayamu manaku jayame
sthuthi sthothramulone jayamu manaku jayame

1.Yehovaa mandhira aavaranamulo yennenno mellu kalavu
aayana sannidhilone nilachi anubhavinthumu prathi melunu
!!Vardhilledhamu!!

2.Yesayya siluva baliyaagamulo athyunnatha prema kaladhu
aayana samukamulone nilachi pondhedhamu shaashwatha krupanu
!!Vardhilledhamu!!

3.Parishuddhaathmuni abhishekamulo entho aadharana kaladhu
aayana mahimaishwaryamu mana dhukkamu santhoshamugaa maarchunu
!!Vardhilledhamu!!