Uthsaha Ganamu ఉత్సాహ గానము చేసెదము 133

Uthsaha Ganamu  ఉత్సాహ గానము చేసెదము

133. Uthsaaha Gaanamu

పల్లవి : ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)

1.అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2)
|| హల్లెలూయ ||

2.ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్న
విఇవన్ని వాగ్ధాన ఫలములెగా (2)
అత్మాభిషేకము సమృద్ధిగా పొంది
ఆత్మీయ వరములు అనుభవించెదము (2)
|| హల్లెలూయ ||

3.వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2)
|| హల్లెలూయ ||

Pallavi : Uthsaaha Gaanamu Chesedamu
Ghanaparachedamu Mana Yesayya Naamamunu (2)

Hallelooya Yehova Raaphaa
Hallelooya Yehova Shammaa
Hallelooya Yehova Eere
Hallelooya Yehova Shaalom (2)

1.Amoolyamulaina Vaagdhaanamulu
Athyadhikamugaa Unnavi (2)
Vaatini Manamu Namminayedala
Devuni Mahimanu Anubhavinchedamu (2)
||Hallelooya||

2.Aathmiya Aaraadhanalu Jaruguchunnavi
Evanni Vaagdhana Phalamulegaa (2)
Aathmaabhishekamu Samruddhigaa Pondhi
Aathmiya Varamulu Anubhavinchedhamu (2)
||Hallelooya||

3.Vaagdhaana Deshamu Pitharulakichchina
Nammadagina Devudaayana (2)
Jayinchina Vaaramai Arhatha Pondi
Noothana Yerushalem Anubhavinchedamu (2)
||Hallelooya||