Uhalu naadu utalu ఊహలు - నాదు ఊటలు 199

Uhalu naadu utalu ఊహలు - నాదు ఊటలు

199. Uhalu naadu utalu

పల్లవి : ఊహలు - నాదు ఊటలు
నా యేసురాజా - నీలోనే యున్నవి
ఊహకందవే - నీదు ఆశ్యర్యక్రియలు

1.నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా
నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు
||ఊహలు||

2.శత్రువులు పూడ్చినా ఊటలన్నియు త్రవ్వగా
జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు
||ఊహలు||

3.ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపొయెనే
ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతా నొందెనే
||ఊహలు||

Pallavi : Uhalu naadu utalu
naa yaesuraajaa - neelonae yunnavi ||2||
uhakandavae - needu aascharyakriyalu ||2||

Cha : 1. Needu kudi chaetilona -
nityamu velugu taaragaa ||2||
nitya sankalpamu -
naalo naeravaerchuchunnaavu ||2||
||Uhalu||

Cha : 2. Shatruvulu poodchinaa -
utalanniyu travvagaa ||2||
jalalu gala utalu -
issaakunaku ichchinaavu ||2||
||Uhalu||

Cha : 3. Uru manchide gaani -
utalanniyu chedipoyenae ||2||
uppu vaesina ventanae -
uta akshayataa nondenae ||2||
||Uhalu||