Thriyeka dhevudaina త్రియేక దేవుడైన 144
Thriyeka dhevudaina త్రియేక దేవుడైన
144. Thriyeka dhevudaina
పల్లవి : త్రియేక దేవుడైన యెహోవాను
కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
గాన ప్రతి గానములు చేయుచు ఉండును
1.నా శాపము బాపిన రక్షణతో
నా రోగాల పర్వము ముగిసేనే
వైద్య శాస్త్రములు గ్రహించలేని
ఆశ్చర్యములెన్నో చేసినావే
|| త్రియేక ||
2.నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
పరిశుద్ధాత్మలో ఫలించెదనే
మేఘ మధనములు చేయలేని
దీవెన వర్షము కురిపించినావే
|| త్రియేక ||
3.నా స్థితిని మార్చిన స్తుతులతో
నా హృదయము పొంగిపొర్లేనే
జలాశయములు భరించలేని
జలప్రళయములను స్తుతి ఆపెనే
|| త్రియేక ||
Pallavi : Thriyeka dhevudaina yehovaanu
keroobhulu seraapulu nithyamu aaraadhinchudhuru
parishuddhudu athi parishuddhudu ani
gaana prayhi gaanamulu cheyuchoo oondhuru
1.Naa shaapamu baapinaa rakshanatho
naa rogaala parvamu mugisene
vaidhya shaasthramulu grahinchaleni
aascharyamulenno chesinaave
!!Thriyeka!!
2.Naa nirjiva kriyalanu roopu maapina
parishddhaathmalo phalinchedhane
megha madhanamulu cheyaleni
dheevena varshamu kuripinchinaave
!!Thriyeka!!
3.Naa sthithini maarchina sthuthulatho
naa hurdhayamu pongiporlene
jalaashayamulu bharinchaleni
jalapralayamulanu sthuthi aapene
!!Thriyeka!!