Stuthi simhasanasinudavu స్తుతి సింహాసనాసీనుడవు 40
Stuthi simhasanasinudavu స్తుతి సింహాసనాసీనుడవు
40. Sthuthi simhasanaasinudavu
పల్లవి : స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
దయారసా యేసురాజా - దయారసా యేసురాజా
నీదు రూపును వర్ణించలేనయ్యా - నీదు రూపును వర్ణించలేనయ్యా
1.నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో
నీ తోడు నే కోరితి
||స్తుతి||
2.పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ
నీ సిలువ నే కోరితి
||స్తుతి||
Pallavi : Sthuthi simhasanaasinudavu
athyunnathamaina thejonivaasivi
dhayaarasaa yesuraajaa
needhuroopunu varnincha lenayyaa
1.Neevu leni kshanamu naaku shunyame dhevaa
neevunnaavanegaa nenu ee aathmiya yaathralo
nee thodu ne korithi
!!Sthuthi!!
2.Pandhiri leni thiganai ne paludhikkulu praakithi
nee seeluvapaine nenu phalabharithamaithini
nee seeluva ne korithi
!!Sthuthi!!