Siluvalo nee rupame సిలువలో నీ రూపమే

 Siluvalo nee rupame సిలువలో నీ రూపమే

92. Siluvalo nee roopame

పల్లవి : సిలువలో నీ రూపమే
రక్తమయమాయె నాకోసమే
ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు

1.కపట ముద్దులు మోమున గుద్దులు
కఠినగాయాలు కందిన నీ ఒళ్లు
కారినా రక్తం పారెను ఏరులై
కలుషాత్ముడ నను కడుగ నేగా
|| సిలువలో ||

2.అన్నెం పున్నెం ఎరుగని నీవు
అక్రమ మన్యాయం అసలే ఎరుగవు
అన్యాయము నీకు న్యాయము చెప్పేనా
అరుపుల కేకల అలజడిలోన
|| సిలువలో ||

Pallavi : Siluvalo nee roopame
rakthamayamaaye naa kosame
yendhuko yendhuko anthuledhaa nee premaku

1.Kapata muddhulu momuna guddhulu
katina gaayaalu kandhina nee vallu
kaatina raktham paarenu yerulai
kalushaathmuda nanu kaduganegaa
!!Siluvalo!!

2.Annem punnem yerugani neevu
akrama manyaayam asale yerugavu
anyaayamu neeku nyaayamu cheppenaa
arupula kekala alajadilona
!!Siluvalo!!