Sarvayugamulalo సర్వ యుగములలొ సజీవుడవు 160

Sarvayugamulalo సర్వ యుగములలొ సజీవుడవు

160. Sarva Yugamulalo

పల్లవి : సర్వ యుగములలొ సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా

1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
|| సర్వ ||

2.స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే
నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణమును గెలిచిన బహుధీరుడా
|| సర్వ ||

3.కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను
నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
శతృవునణచిన బహుశూరుడా
|| సర్వ ||

Pallavi : Sarva Yugamulalo Sajeevudavu
Saripolchagalanaa Nee Saamardhyamunu
Koniyaadaginadi Nee Divya Thejam
Naa Dhyaanam Naa Praanam Neeve Yesayyaa (2)

1.Prematho Praanamunu Arpinchinaavu
Shramala Sankellaina Shathruvunu Karuninchuvaadavu Neeve (2)
Shoorulu Nee Yeduta Veerulu Kaarennadu
Jagathini Jayinchina Jayasheeludaa (2)
||Sarva Yugamulalo||

2.Sthuthulatho Durgamunu Sthaapinchuvaadavu
Shrunga Dhvanulatho Sainyamu Nadipinchuvaadavu Neeve (2)
Nee Yandu Dhairyamunu Ne Pondukonedanu
Maranamu Gelichina Bahu Dheerudaa (2)
||Sarva Yugamulalo||

3.Krupalatho Raajyamunu Sthiraparachu Neevu
Bahu Tharamulaku Kshobhaathishayamuga Chesithivi Nannu (2)
Nemmadi Kaliginche Nee Baahubalamutho
Shathruvu Nanachina Bahu Shoorudaa (2)
||Sarva Yugamulalo||