Sagipodhunu సాగిపోదును 143

Sagipodhunu  సాగిపోదును 

143. Saagipodhunu

పల్లవి : సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి
సాగిపోదును నా యేసయ్యతో

1.ఆత్మీయ బలమును పొందుకొని
లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
దేవుని శక్తిసంపన్నతతో ప్రకారములను దాటెదను
నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను
|| సాగిపోదును ||

2.నూతనమైన మార్గములో
తొట్రిల్లకుండ నడిపించును - నవ
దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని
నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే
|| సాగిపోదును ||

3.శ్రేష్ఠమైన బహుమానముకై
సమర్పణ కలిగి జీవింతును - మరి
దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను
నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును
|| సాగిపోదును ||

Pallavi : Saagipodhunu naa vishwaasamunaku karthayaina yesayyatho
suluvugaa chikkulu pette paapamulanu vidachi
saagipodhunu naa yesayyatho

1.Aathmiya balamunu pondhukoni
loukika shakthula nedhurinthunu - inkaa
dhevuni shakthi sampannathatho praakaaramulanu dhaatedhanu
nischayamugaa shathrukotalu nenu jayinchedhanu
!!Saagipodhunu!!

2.Noothanamaina maargamulo
throtillakunda nadipinchunu - nava
dhevuni karunaa hasthamu naa cheyee pattukoni
nischayamugaa mahimaloniki nannu cherchune
!!Saagipodhunu!!

3.Shrestamaina bahumaanamukai
samarpana kaligi jeevinthunu - mari
dhevuni sannidhi prabhaavamu naapai prasarinchenu
nischayamugaa mari shrestamaina seeyonulo nilupunu
!!Saagipodhunu!!