Raktham yesu Raktham రక్తం యేసు రక్తం
Raktham yesu Raktham రక్తం యేసు రక్తం
97. Raktham yesu Raktham
పల్లవి : రక్తం యేసు రక్తం
ప్రతి పాపములను కడుగును
ప్రతి అవయవములను శుద్ధీకరించును
1.ఆదికాలపు అద్బుతములతో
అన్ని వ్యాధులను స్వస్థ పరచితివి
ఆత్మలను రక్షించుమయ్యా
ఆత్మ నాథుడా యేసయ్య
|| రక్తం ||
2.రోగ బాధలు వేదనలకు
లోనైయున్న మా శరీరములను
రోగం తీర్చి బాధలు బాపి
కార్చితివి నీ రక్తం ద్వారా
|| రక్తం ||
3.రోగుల పరమ వైద్యుడనీవే
దివ్య ఔషధం నీవే గదయ్యా
రోగ శాంతి నియ్యుము దేవా
మారని యేసయ్య నీ శక్తి ద్వారా
|| రక్తం ||
Pallavi : Raktham yesu raktham
prathi paapamulanu kadugunu
prathi avayamulanu shuddhikarinchunu
1.Aadhikaalapu adbhuthamulatho
anni vyaadhulu swastha parachithivi
aathmalanu rakshinchumayyaa
aathma naadhuda yesayyaa
!!Raktham!!
2.Roga bhaadhalu vedhanalaku
lonaiyunna maa shariramulaku
rogam theerchi bhaadhalu bhaapi
kaarchithivi nee raktham dhwaaraa
!!Raktham!!
3.Rogula param vaidhyudaneeve
dhivya oushadham neeve gadhayyaa
roga shaanthi niyyumu dhevaa
maarani yesayyaa nee shakthi dhwaaraa
!!Raktham!!