Premamaya - ప్రేమమయా 31
Premamaya - ప్రేమమయా
31. Premamayaa yesu
పల్లవి : ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా
అనుదినమూ - అనుక్షణము
నిన్నే స్తుతింతును ప్రభువా
1.ఏ యోగ్యత లేని నన్ను
నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా
నన్నెంతగానో ప్రేమించినావు
నీ ప్రాణమిచ్చావు నాకై
|| ప్రేమమయా ||
2.ఎదవాకిటను నీవు నిలచి
నా హృదయాన్ని తట్టావు ప్రభువా
హౄదయాంగణములోకి అరుదెంచినావు
నాకెంతో ఆనందమే
|| ప్రేమమయా ||
3.శోధనలు నను చుట్టుకొనినా
ఆవేదనలు నను అలుముకొనినా
శోధన, రోదన ఆవేదనలో
నిన్నే స్తుతింతును ప్రభువా
|| ప్రేమమయా ||
Pallavi : Premamayaa yesu prabhuvaa
ninne sthuthinthunu prabhuvaa
anudhinamu anukshanamu
ninne sthuthinthunu prabhuvaa
1.Ye yogyatha leni nannu
neevu pramatho pilichaavu prabhuvaa
nannenthagaano preminchinaavu
nee praana micchaavu naakai
!!Premamayaa!!
2.Yedhavaakitanu neevu nilichi
naa hrudhayaanni thattavu prabhuvaa
hrudhayaanganamuloki arudhenchinaavu
naakentho aanandhame
!!Premamayaa!!
3.Shodhanalu nanu chuttukoninaa
aavedhanalu nanu alamukoninaa
shodhana rodhana aavedhanalo
ninne sthuthinthunu prabhuvaa
!!Premamayaa!!