Pravahinchuchunadhi ప్రవహించుచున్నది 127
Pravahinchuchunadhi ప్రవహించుచున్నది
127. Pravahinchuchunnadhi
పల్లవి : ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
పాపములన్నియు కడుగుచున్నది
పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది
1.దుర్ణీతి నుండి విడుదలచేసి
నీతిమార్గాన నిను నడిపించును
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వస్థమౌదువు
|| ప్రవహించుచున్నది ||
2.దురభిమానాలు దూరముచేసి
యథార్థ జీవితం నీకనుగ్రహించును
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు
|| ప్రవహించుచున్నది ||
3.జీవజలముల నది తీరమున
సకలప్రాణులు బ్రతుకుచున్నవి
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు
|| ప్రవహించుచున్నది ||
Pallavi : Pravahinchuchunnadhi prabhu yesu rakthamu
paapamulanniyu kaduguchunnadhi
parama thandritho samaadhaanamu kaliginchuchunnadhi
1.Dhurnithi nundi vidudhala chesi
neethi maargamuna nanu nadipinchunu
yesu rakthamu krayadhanamagunu
neevu aayana swaasthyamaudhuvu
!!Pravahin!!
2.Dhurabhimaanaalu dhooramu chesi
yadhaartha jeevitham neekanugrahinchunu
yesu rakthamu nirdhoshamainadhi
neevu aayana yedhute nilichedhavu
!!Pravahin!!
3.Jeevajalamula nadhi theeramuna
sakala praanulu bhrathukuchunnavi
yesu rakthamu jeevimpajeyunu
neevu aayana vaarasathvamu pondhedhavu
!!Pravahin!!