O Prabhuva - ఓ ప్రభువా ఓ ప్రభువా 16

 O Prabhuva - ఓ ప్రభువా ఓ ప్రభువా

16. O Prabhuvaa…

Pallavi : O Prabhuvaa… O Prabhuvaa…
Neeve Naa Manchi Kaaparivi (4)

1.Daari Thappina Nannunu Neevu
Vedaki Vachchi Rakshinchithivi (2)
Nithya Jeevamu Nichchina Devaa (2)
Neeve Naa Manchi Kaaparivi (4)
||O Prabhuvaa||

2.Neevu Preminchina Gorrelannitini
Ellappudu Cheyi Viduvaka (2)
Anthamu Varaku Kaapaadu Devaa (2)
Neeve Naa Manchi Kaaparivi (4)
||O Prabhuvaa||

3.Pradhaana Kaaparigaa Neevu Naakai
Prathyakshamagu Aa Ghadiyalalo (2)
Nannu Neevu Maruvani Devaa (2)
Neeve Naa Manchi Kaaparivi (4)
||O Prabhuvaa||

పల్లవి : ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

1.దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి
నిత్యజీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి
॥ ఓ ప్రభువా ॥

2.నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు చెయ్యివిడువక
అంతము వరకు కాపాడు దేవా - నీవే నా మంచి కాపరివి
॥ ఓ ప్రభువా ॥

3.ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో
నన్ను నీవు మరువని దేవా - నీవే నా మంచి కాపరివి
॥ ఓ ప్రభువా ॥