Nalona anuvanuvuna నాలోన అణువణువున నీవని 164

Nalona anuvanuvuna నాలోన అణువణువున నీవని

164.Naalona anuvanuvuna

పల్లవి : నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను

1.అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి
అమృతజల్లులు కురిపించించే - అనందగానాలు పాడుచునే
కలిగియుందునే - నీ దైవత్వమే
|| నాలోన ||

2.ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే
ఈ పరిచర్యలో నేను - వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే - నీ దీనత్వమే
|| నాలోన ||

3.వివేక హృదయము - అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు
వినయభయభక్తితో నేను - నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే - నీ ఆమరత్వమే
|| నాలోన ||

Pallavi : Naalona anuvanuvuna nivani
Nilona nannu dachinadi sasvatamaina krupayenani
Yesayya ni apurupamaina
Pratirupamunai aradinchedanu

1. Arunodaya darsanamichchi
Avedanalu tolaginchitivi
Amrutajallulu kuripinche - anamdaganalu paduchune
Kaligiyundhune - ni daivatvame
!! Naalona !!

2. Immanuyeluga todaiyundi
Impaina naivedyamuga marchitive
Ee paricharyalo nenu - vagdanaphalamulu pondhukoni
Dharinchukundhune - ni dinatvame
!! Naalona !!

3. Viveka hrudayamu - anugrahinchi
Vijayapadhamulo nadipinchedavu
Vinayabayabaktito nenu - nischala rajyamu pondutaku
Smarinchukundhune - ni amaratvame
!! Naalona !!