Naalo Nivasinchey నాలో నివసించే నా యేసయ్య 205
Naalo Nivasinchey నాలో నివసించే నా యేసయ్య
205. Naalo Nivasinchey
పల్లవి : నాలో నివసించే నా యేసయ్య –
మనోహర సంపద నీవేనయ్యా ||2||
మారని మమతల మహనీయుడ ||2||
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా –
మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2||
1. మధురమైనది నీ స్నేహబంధం –
మహిమగా నను మార్చిన వైనం ||2||
నీ చూపులే నను కాచెను నీ బాహువే నను మోసెను ||2||
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా –
మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2||
||నాలో నివసించే||
2. వినయ భావము ఘనతకు మూలం –
నూతన జీవములో నడుపు మార్గం ||2||
నా విన్నపం విన్నావులే అరుదెంచెనే నీ వరములే ||2||
ఏమని వర్ణింతు నీ కృపలను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా –
మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2||
||నాలో నివసించే||
3. మహిమ గలది నీ దివ్య రాజ్యం –
తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం ||2||
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము ||2||
యేసయ్య నిన్ను చూచి హర్షింతునే
భువినేలు రాజ నీకే నా వందనం -
దివినేలు రాజ వేలాది వందనం ||2||
||నాలో నివసించే||
Pallavi : Naalo Nivasinchey Na Yesayya -
Manohara Sampadha Neveynayya
Marani Mamathalla Mahaneyuda ||2||
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya!!
Cha : 1. Madhuramainadhi Ne Sneha Bandham -
Mahimaga Nanu Marchina Vainam ||2||
Ne Chupulley Nanu Kachenu -
Ne Bahuvey Nanu mosenu ||2||
Yemichi Ne Runamu Ney Therchanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthuanayya
!!Naalo Nivasinchey!!
Cha : 2. Vinayabhavamu Ganathaku Mullam -
Nuthana Jeevamullo Nadupu Margam ||2||
Na Vinapam Vinavulley -
Arudhinchelley Ne Varamulley ||2||
Yemani Varninthu Ne Krupallanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya !!
!!Naalo Nivasinchey!!
Cha : 3. Mahimagalladhi Ne Dhivya thejam -
Thejovasulla Parishuda Swasthyam ||2||
Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu ||2||
Yesayya Ninu chuchi Harshinthuney
Bhuvinellu Raja Nekey Na Vandhanam
Dhivinellu Raja Velladhi Vandhanam!!
!!Naalo Nivasinchey!!