Naa priyudu yesu నా ప్రియుడు యేసు 38
Naa priyudu yesu - నా ప్రియుడు యేసు
38. Naa priyudu yesu
పల్లవి : నా ప్రియుడు యేసు నా ప్రియుడు
నా ప్రియునికి నే స్వంతమెగా
నా ప్రియుడు నా వాడు
1.మరణపు ముల్లును నా లో విరిచి
మారాను మధురం గా చేసి
మనస్సును మందిరము గా మార్చే
౹౹నా ప్రియుడు ౹౹
2.కృపనే ధ్వజముగా నాపై నెత్తి
కృంగిన మదిని నింగి కెత్తి
కృపతో పరవశ మొందించే
౹౹నా ప్రియుడు ౹౹
3.సంఘముగా నను చేర్చుకొని
సంపూర్ణ నియమములన్నియును
సంగీతముగా వినిపించే
౹౹నా ప్రియుడు ౹౹
4.జీవితమే జలరేఖలుగా
చెదిరిన సమయములన్నింటిలో
పిలుపును స్థిరపరచే కృపలో
౹౹నా ప్రియుడు౹౹
5.సంబరమే యేసు కౌగిలిలో
సర్వాంగ సుందరుడై వచ్చువేళ
సమీపమాయే ఆ శుభవేళ
౹౹నా ప్రియుడు౹౹
Pallavi : Naa priyudu yesu naa priyudu
naa priyuniki ne swanthamegaa
naa priyudu naavaadu
1.Maranapu mullunu naalovirachi
maaraanu madhuramugaa chesi
manasunu mandhiramuga marchen
!!Naa priyudu!!
2.Krupane dhwajamugaa naapai nethi
krungina madhini ningi kethi
krupalo paravasha mondhinche
!!Naa priyudu!!
3.Saghamugaa nanu cherchukoni
sampoorna niyamamulanniyunu
sangithamugaa vinipinche
!!Naa priyudu!!
4.Jeevithame jalarekalugaa
chedharina samayamulannitilo
pilupunu sthiraparache krupalo
!!Naa priyudu!!
5.Sambarame yesu kaugililo
sarvaanga sundharudai vacchuvela
samipamaaye aa shubhavela
!!Naa priyudu!!