Naa prana priyudaa - నా ప్రాణ ప్రియుడా 23

 Naa prana priyudaa - నా ప్రాణ ప్రియుడా

23. Naa prana priyudaa

పల్లవి : నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం

1.నీ సత్యము సమాజములో - నీ నీటిని నా హృదయములో
దాచియుంచ లేను ప్రభు
స్తుతియాగాముగా - నూతన గీతము నే పాడెదా - నే పాడెదా
॥ నా ప్రాణ ॥

2.జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం
అర్ధము కాకపొయెనె
పతితలేందరో - నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే
॥ నా ప్రాణ ॥

3.నాయెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి
వాటిని వివరించి చెప్పలేనే
అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి - ఐ యున్నవి
॥ నా ప్రాణ ॥

Pallavi : Naa prana priyudaa naa yesu prabhuvaa
naa jeevitham ankitham neeke naa jeevitham ankitham

1.Nee sathyamu samajamulo
nee neethini naa hrudhayamulo
dhaachiyunchalenu prabhu
sthuthiyaagaamugaa noothana geethamu ne paadedha-ne padedha
!!Naa prana!!

2.Gnyanulaku nee sandhesham
mathakarthalaku nee oopadhesham
arthamu kaakapoyene
pathitha lendharo nee jeevajalamulu thragithire-thragithire
!!Naa prana!!

3.Naayeda neekunna thalampulu
bahuvistharamulai yunnavi
vatini vivarinchi cheppalene
avi anniyunu lekkaku minchinavai yunnavi-ai-yunnavi
!!Naa prana!!