Naa neeti suryuda నా నీతి సూర్యుడా 198
Naa neeti suryuda నా నీతి సూర్యుడా
198. Naa neeti suryuda
పల్లవి : నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి (2)
1.శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి
||నా నీతి||
2.మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా
సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే .........యేసయ్యా
నీవుంటే ..........చాలునయా
నడిపించే .........నజరేయుడా
కాపాడే ...........కాపరివి
||నా నీతి||
3.సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని
తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కారుణించే.........యేసయ్యా
నీ కోసమే........ నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే.......... ఆక్షణం రావాలయ్యా
||నా నీతి||
Saripolchalenu neeto -Ghanulaina vaarini ||2||
Raajulake raaraajuvu – Krupachupe devudavu
Nadipinche Najareyudaa – Kaapaade kaaparivi
Cha : 1. Sramalalo bahu sramalalo –
Aadarana kaliginchenu
Vaakyame krupa vaakyame –
Nanu veedani anubandhamai ||2||
Nee maatale jaladhaaralai – Santrupti nichhenu
Nee maatale oushadhamai gaayamulu kattenu
Nee maate madhuram!
||Naa neeti||
Cha : 2. Melukai samastamunu –
jariginchuchunnaavu neevu
Yediyu koduva cheyavu –
Ninaasrayinchina vaarini ||2||
Bheekaramaina kaaryamunu – cheyuchunna vaada..
Sajeevudavai adhika stotramu ponduchunna vaada..
Ghanaparatunu ninne!
Preminche Yesayya – Neevunte chaalunayya
Nadipinche Najareyuda – Kaapaade kaaparivi
||Naa neeti||
Cha : 3. Sanghamai nee swaasthyamai –
nanu nee yeduta nilapaalani
Aatmato mahimaatmato –
Nanu mudrinchiyunanaavu neevu ||2||
Varamulato phalamulato neekai bratakaalani
tudiswaasha nee sannidhilo – vijayam chudaalani..
Aashato vunnanaya!
Karuninche Yesayyaa – Neekosame naajeevitam
Ninu chere aashayam teeraalani –
ninu chuse aakshanam Raavaalayya
||Naa neeti||