Naa arpanalu neevu నా అర్పణలు నీవు 136

Naa arpanalu neevu నా అర్పణలు నీవు

136. Naa arpanalu neevu

పల్లవి : నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని
యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని

1.ఆధారణలేని ఈ లోకములో
ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే
అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్యవాసమే మేలాయెనే
|| నా అర్పణలు ||

2.గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే
గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో
షాలేము నీడయే నాకు మేలాయెనే
|| నా అర్పణలు ||

3.మందకాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోనుధ్యానమే నాకు మేలాయెను
|| నా అర్పణలు ||

Pallavi : Naa arpanalu neevu parishuddha parachuchunnaavani
yesayyaa nee paadhaala chentha naa shiramu vanchedha
neeve naakani nene neekani naakai vignyaapana cheyuchunnaavani

1.Aadharana leni ee lokamulo
anukontine yedhute nilachina neepaine
anuraagaseemalo anubhandhamu penchina neetho
aranya vaasame naaku melaayenu
!!Naa arpanalu!!

2.Gamyamerugani vyaamohalalo
guri nilipithine maargamu choopina neepaine
gaalini gaddhinchi gaali medalu koolchina neetho
shaalemu needaye naaku melaayenu
!!Naa arpanalu!!

2.Mandha kaaparula gudaaraalalo
maimarachithine mamathanu choopina neepaine
mahimaanvithamaina nee mandhalo nanu dhaachina neetho
seeyonu dhyaaname naaku melaayenu
!!Naa arpanalu!!