Krupalanu Thalanchuchu కృపలను తలంచుచు

Krupalanu Thalanchuchu  కృపలను తలంచుచు

98. Krupalanu Thalanchuchu

పల్లవి : కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్

1.కన్నీటి లోయలలో నే క్రుంగిన వేళలో
నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం
యేసు నింపెను నా హృదయం
||కృపలను||

2.రూపింపబడుచున్న ఏ అయుధముండినను
నాకు విరోధమై వర్దిల్లదుయని చెప్పిన మాట సత్యం
ప్రభువు చెప్పిన మాట సత్యం
||కృపలను||

3.సర్వోన్నతుడైన నా దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడి చేయ శుద్దులతో నిల్పెను
ఇహలొ శుద్దులతో నిల్పెను
||కృపలను||

4.హల్లెలుయః ఆమెన్ అ..అ..అ..నాకెంతో ఆనందమే
సియోన్ నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే ఆమెన్ ఆనందమానందమే
||కృపలను||

Pallavi : Krupalanu Thalanchuchu
Aayushkaalamanthaa Prabhuni
Kruthagnathatho Sthuthinthun

1.Kanniti Loyalalo Ne Krungina Velalalo
Ningini Chilchi Varshamu Pampi
Nimpenu Naa Hrudhayam - Yesu
||Krupalanu||

2.Roopimpabaduchunna Ae Aayudhamundinanu
Naaku Virodhamai Vardhilladu Yani
Cheppina Maata Sathyam - Prabhuvu
||Krupalanu||

3.Sarvonnathudaina Naa Dhevunitho Cheri
Sathathamu Thana Krupa Velladi Cheya
Shuddhulatho Nilpenu - Eehalo
||Krupalanu||

4.Hallelooyaa Aamen Aa..! Naakentho Aanandame
Seeyonu Nivaasam Naakentho Aanandam
Aanandamaanandame - Aamen
||Krupalanu||