Jeevinchuchunadhi జీవించుచున్నది 176

Jeevinchuchunadhi జీవించుచున్నది

176. Jeevinchuchunnadhi

పల్లవి : జీవించుచున్నది నేను కాదు
క్రీస్తుతో నేను సిలువవేయబడినాను
క్రిస్తే నాలో జీవించుచున్నడు

1.నేను నా సొత్తు కానేకాను
క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను
నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు
యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది
|| జీవించు ||

2.యుద్ధము నాది కానేకాదు
యుద్ధము యేసయ్యదే నా పక్షమున
జయమసలే నాది కానేకాదు
యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు
|| జీవించు ||

3.లోకము నాది కానేకాదు
యాత్రికుడను పరదేశిని
నాకు నివాసము లేనేలేదు
యేసయ్య నివాసము నాకిచ్చినాడు
|| జీవించు ||

Pallavi : Jeevinchuchunnadhi nenu kaadhu
kristhutho nenu siluva veyabadinaanu
kristhe naalo jeevinchuchunnaadu

1.Nenu naa sotthu kaane kaanu
krayadhanamutho kristhu konnaadu nannu
naa chitthamennadu naalo neraveraledhu
yesayya chitthame naalo neraveruchunnadhi
!!Jeevinchuchunnadhi!!

2.Yuddhamu naadhi kaanekaadhu
yuddhamu yesayyadhe naa pakshamuna
jayamasale naadhi kaane kaadhu
yesaayya naa pakshamuna jayamicchinaadu
!!Jeevinchuchunnadhi!!

3.Lokamu naadhi kaanekaadhu
yaathrikudanu paradheshini
naaku nivaasamu leneledhu
yesayya nivaasamu naakicchinaadu
!!Jeevinchuchunnadhi!!