Eneno mellanu ఎన్నెన్నొ మేళ్ళను 134
Eneno mellanu ఎన్నెన్నొ మేళ్ళను
134. Ennenno mellanu
పల్లవి : ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను
ఏమని ఎన్నని వివరించగలను
యుగయుగాలలో ఎన్నెన్నో
అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము
కొరకే పోరాడుచున్నాను ॥2॥
1.స్వార్ధప్రియులు కానరానీ వెయ్యేళ్ళ పాలనలో
స్వస్ధబుద్ది గలవారే నివసించే రాజ్యమదీ ॥2॥
స్థాపించునే అతిత్వరలో నాయేసు ఆరాజ్యమును
చిత్తశుధ్ధిగలవారే పరిపాలించే రాజ్యమదీ ॥2॥
|| ఎన్నెన్నొ ||
2.భూనివాసులందరిలో గొర్రెపిల్ల రక్తముతో
కొనబడిన వారున్న పరిశుధ్ధుల రాజ్యమదీ ॥2॥
క్రీస్తుయేసు మూలరాయియై
అమూల్యమైన రాళ్ళమై ఆయనపై
అమర్చబడుచూ వృధ్ధినొందుచు సాగెదము ॥2॥
|| ఎన్నెన్నొ ||
Pallavi : Ennenno mellanu anubhavinchina nenu
yemani ennani vivarinchagalanu
yugayugaalalo ennenno anubhavinchavalasina nenu
aapaurathvamu korake poraaduchunnaanu
1.Swaarthapriyulu kaanaraani veyyendla paalanalo
swasthabhuddhi galavaare nivasinche raajyamadhi
sthaapinchune athithwaralo naa yesu aa raajyamunu
chitthashuddhi galavaare paripaalinche raajyamadhi
!!Ennenno!!
2.Bhoonivaasulandharilo gorrepilla rakthamutho
konabadinavaarunna parishuddhula raajyamadhi
kristhuyesu moolaraayiyai amulyamaina raallamai
aayanapai amarchabaduchu vruddhinondhuchu saagedhamu
!!Ennenno!!