Bhumyakashamulu భూమ్యాకాశములు
Bhumyakashamulu భూమ్యాకాశములు
108. Bhoomyaakaashamulu
పల్లవి : భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం
నీ ఆశ్చర్యమైనక్రియలు-నేనెలామరచిపోదును
హలెలూయలూయ... లూయ... హలెలూయా
1.బానిసత్వము నుండి శ్రమలబారినుండి-విడిపించావు నన్ను
ధీనదశలో నేనుండగా నను విడువనైతివి
|| భూమ్యాకాశములు ||
2.జీవాహారమై నీదువాక్యము పోషించెనునన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి
|| భూమ్యాకాశములు ||
3.భుజంగములను అణచివేసి కాచినావు నన్
నుఆపదలో చిక్కుకొనగా నను లేవనెత్తితివి
|| భూమ్యాకాశములు ||
4.నూతన యెరుషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవపరచితివి
|| భూమ్యాకాశములు ||
Pallavi : Bhoomyaakaashamulu srujinchina yesayyaa neeke sthothram
nee aascharyamaina kriyalu nenelaa marachipodhunu
hallelooya looya looya hallelooya
1.Bhaanisathvamu nundi shramala bhaarinundi vidipinchaavu nannu
dheenadhashalo nenundagaa nanu viduvanaithivi
!!Bhoomyaa!!
2.Jeevaaharamai needhuvaakyamu poshinchenu nannu
aakalitho allaadagaa nanu thrupthi parachithivi
!!Bhoomyaa!!
3.Bhujangamulanu anachivesi kaachinaavu nannu
apadhalo chikkukonagaa nanu levanetthithivi
!!Bhoomyaa!!
4.Noothana yerushalem nithyanivaasamani theliyajesithivi
nitturpulalo vundagaa nanu oojjivaparachithivi
!!Bhoomyaa!!