Alpha omegayaina అల్ఫా ఒమేగా అయినా 172
Alpha omegayaina అల్ఫా ఒమేగా అయినా
172. Alphaa omegayaina
పల్లవి : అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా
రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా
ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా
నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా
1.కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంత ములో చేర్చెను
జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనే
|| అల్ఫా ||
2.తేజోమాయుడా నీదివ్య సంకల్పమే
ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు
ఆశ నిరాశ ల వలయాలు తప్పించి
అగ్నిజ్వాలగా ననుచేసెను
నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకే
|| అల్ఫా ||
3.నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతు లేని ఆగాదాలు దాటింఛి
అందని శిఖరాలు ఎక్కించెను
నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే
|| అల్ఫా ||
advitheeya sathyavanthudaa – nirantharam sthothraarhudaa (2)
raathrilo kaanthi kiranamaa – pagatilo krupaa nilayamaa
mudimi varaku nannaadarinche sathya vaakyamaa
naatho snehamai naa soukhyamai
nanu nadipinche naa yesayyaa (2)
1.Kanikara poornudaa – nee krupa baahulyame
unnathamuga ninu aaraadhinchutaku
anukshanamuna nee mukha kaanthilo nilipi
noothana vasanthamulu cherchenu (2)
jeevincheda nee korake
harshincheda neelone (2)
||Alphaa||
2.Thejomayudaa – nee divya sankalpame
aascharyakaramaina velugulo naduputaku
aasha niraashala valayaalu thappinchi
agni jwaalagaa nanu chesenu (2)
naa sthuthi keerthana neeve
sthuthi aaraadhana neeke (2)
||Alphaa||
3.Nija snehithudaa – nee sneha maadhuryame
shubha soochanagaa nanu niluputaku
anthuleni agaadhaalu daatinchi
andani shikharaalu ekkinchenu (2)
naa chelimi neethone
naa kalimi neelone (2)
||Alphaa||