Stuthi paathrudaa - స్తుతి పాత్రుడా 5


Stuthi paathrudaa - స్తుతి పాత్రుడా

5. Stuthi paathrudaa


పల్లవి : స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు

1.నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి
విడిపించినావు - కాపాడినావు
||స్తుతి పాత్రుడా||

2.నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను
నీ సన్నీధిలో - నీ సంఘములో
||స్తుతి పాత్రుడా||

Pallavi : Stuthi paathrudaa - sthothrarhudaa sthuthulandhuko - poojarhudaa
aakashamandhu neevu thappa - naakevarunnaru naa prabhu


1.Naa shathruvulu - nannu tharumuchundagaa
naayaatma naalo - krungene prabhu
naa manasu nee vaipu - thrippina ventane
shathruvula chethinundi - vidipinchinavu kapadinavu
!!Stuthi!!

2.Naa praana snehithulu - nannu choosi
dhoorana nilicheru - naa prabhu
nee vaakya dhyaname - naa throvaku velugai
nannu nilpenu nee sanidhilo - nee sanghamulo
!!Stuthi!!