Yesu anu namame - యేసు అను నామమే 27

 Yesu anu namame - యేసు అను నామమే

27. Yesu anu naamame

పల్లవి : యేసు అను నామమే - నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే

1.నా అడుగులు జార సిద్ధమాయెను
అంతలోన నా ప్రియుడు
నన్ను కౌగలించెను
||యేసు||

2.అగాధజలములలోన - అలమటించు వేళ
జాలి వీడి విడువక
నన్ను ఆదరించెను
||యేసు||

3.అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె
పురుషులలో నా ప్రియుడు
అధిక కాంక్షనీయుడు
||యేసు||

Pallavi : Yesu anu naamame naa madhura gaaname
naa hrudhaya dhyaaname

1.Naa adugulu jaara siddhamaayenu
anthalone naa priyudu
nannu kaugilinchenu
!!Yesu!!

2.Agaadha jalamulalona alamatinchu vela
jaali veedi viduvaka
nannu aadharinchenu
!!Yesu!!

3.Adavi chettlalona jaldharu vrukshambu vale
purushulalo naa priyudu
adhika kaanshaneeyudu
!!Yesu!!