Yesayya na nirikshana యేసయ్యా నా నిరీక్షణా 52

Yesayya na nirikshana - యేసయ్యా .... నా నిరీక్షణా

52. Yesayya na nirikshana

పల్లవి : యేసయ్యా .... నా నిరీక్షణా ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా

1.ఈ ఒంటరి పయనంలో
నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే
నాలోనే నీ వుండుము
నీలోనే నను దాయుము
॥ యేసయ్యా ॥

2.షాలేము రాజా నీదు నామం
పోయబడిన పరిమళ తైలం
నీవే నా ప్రాణము
సీయోనే నా ధ్యానము
॥ యేసయ్యా ॥

Pallavi : Yesayyaa.......
naa nirikshana aadhaaramaa
naa nirikshanaa aadhaaramaa

1.Ee ontari payanamlo
naa jeevithaaniki aashraya dhurgamu neeve
naalone nee vundumu
nee lone nanu dhaayumu
!!Yesayyaa!!

2.Shalemu raajaa needhu naamam
poyabhadina parimala thailam
neeve naa praanamu
seeyone naa dhyaanamu
!!Yesayyaa!!