Mahima swarupuda మహిమ స్వరూపుడా 34

 Mahima swarupuda - మహిమ స్వరూపుడా

34. Mahima swarupudaa

పల్లవి : మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
మరణపుముల్లును విరిచినవాడా
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు

1.నీ రక్తమును నా రక్షణకై
బలియాగముగా అర్పించినావు
నీ గాయములద్వారా స్వస్థతనొంది
అనందించెద నీలో నేను
!!మహిమ స్వరూపుడా!!

2.విరిగిన మనస్సు నలిగినా హృదయం
నీ కిష్టమైన బలియాగముగా
నీ చేతితోనే విరిచిన రోట్టెనై
ఆహారమౌదును అనేకులకు
!!మహిమ స్వరూపుడా!!

3.పరిశుద్ధత్మ ఫలముపొంది
పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
సీయోను రాజా నీ ముఖము చూడ
ఆశతో నేను వేచియున్నాను
!!మహిమ స్వరూపుడా!!

Pallavi : Mahima swarupudaa mruthyunjayudaa
maranapu mullunu virichinavaadaa 

neeke sthothramulu naa yesayyaa neke sthothramulu

1.Nee rakthamunu naa rakshanakai
bhaliyaagamugaa arpinchinaavu
nee gaayamula dhwaaraa swasthatha nondhi
aanandhinchedha neelo nenu
!!Mahima!!

2.Virigina manasu naligina hrudhayam
nee kistamaina bhaliyaagamulaa
nee chethithone virichina rottenai
aaharamaudhunu anekulaku
!!Mahima!!

3.Parishuddhaathma phalamulu pondhi
paripurnamaina jyesttula sanghamai
seeyonu raajaa nee mukamu chooda
aashatho nenu vechiyunnaanu
!!Mahima!!