Nenu Velle Maargamu - నేను వెళ్ళేమార్గము 8

 

Nenu Velle Maargamu -  నేను వెళ్ళేమార్గము

8. Nenu Velle Maargamu

పల్లవి : నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును
శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్

1.కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున
గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు
||నేను వెళ్ళేమార్గము||

2.జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు
||నేను వెళ్ళేమార్గము||

3.విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు
||నేను వెళ్ళేమార్గము||

 

Pallavi : Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu
Shodhinchabadina Meedata – Nenu Suvarnamai Maaredanu

Halleluyaa - Halleluyaa - Halleluyaa Aamen

1.Kadaleni Kadali Theeramu – Edamaaye Kadaku Naa Brathukuna
Gurileni Tharunaana Veruvaga – Naa Darine Nilicheva Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen
||Nenu||

2.Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meeda Paaravu
Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen
||Nenu||

3.Vishwaasa Naava Saaguchu – Payaninchu Samayaana Naa Prabhu
Saathaanu Sudigaali Repagaa – Naa Yedute Nilichevaa Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen
||Nenu||