Nedo Repo నేడో రేపో 44

 Nedo Repo -  నేడో రేపో

44. Nedo Repo

పల్లవి : నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాల మీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభుయేసు
మహీతలమున కేతెంచును

1.చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతి నియ్యడు
నక్షత్రములు రాలిపోవును
ఆకాశశక్తులు కదలిపోవును
॥ నేడో ॥

2.కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా
వడివడిగా ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభు యేసునూ గాంచెద
॥ నేడో ॥

3.నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదన లుండవు
హల్లెలూయా స్తుతి గీతాలతో
నిత్యము ఆనంద మానందమే
॥ నేడో ॥

Pallavi : Nedo Repo Naa Priyudesu
Meghaalameeda Ethenchunu
Mahimaanvithudai Prabhu Yesu
Mahee Sthalamunaku Ethenchunu

1.Cheekati Kammunu Suryuni
Chandrudu Thana Kaanthineeyadu (2)
Nakshathramulu Raalipovunu
Aakaasha Shakthulu Kadilipovunu (2)
||Nedo Repo||

2.Kadaboora Swaramu Dhvaniyinchagaa
Priyuni Swaramu Vinipinchagaa (2)
Vadivadiga Prabhu Chenthaku Cheredaa
Priyamaara Prabhuyesuni Gaancheda (2)
||Nedo Repo||

3.Naa Priyudesuni Sannidhilo
Vedana Rodanalundavu (2)
Hallelooyaa Sthuthigaanaalatho
Nithyam Aanandamaanandame (2)
||Nedo Repo||