Nee krupa bahulyame నీ కృప బాహుళ్యమే 46

 Nee krupa bhahulyame  - నీ కృప బాహుళ్యమే

46. Nee krupa bhahulyame

పల్లవి : నీ కృప బాహుళ్యమే
నా జీవిత ఆధారమే
నీ కృపా -నీ కృపా
నీ కృపా -నీ కృపా

1.శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ
నీ కృప వీడక - నన్ను వెంబడించెనా
॥ నీ కృపా ॥

2.శ్రమలలో - పుటమువేయ బడిన వేళ
నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా
॥ నీ కృపా ॥

Pallavi : Nee krupa bhahulyame
naa jeevitha aadhaarame
nee krupaa - nee krupaa
nee krupaa - nee krupaa

1.Shruthulu leni veenanai mathi thappina vela
nee krupa veedaka nannu vembadinchenu
!!Nee krupa!!

2.Shramalalo putamu veyabadina vela
nee krupa naalo nithya jeevamaayenaa
!!Nee krupa!!