Nithyuda nee sanidhi - నిత్యుడా నీ సన్నిధి 24

 Nithyuda nee sanidhi - నిత్యుడా నీ సన్నిధి

24. Nithyudaa nee sannidhi

పల్లవి : నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా

1.నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది
నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా
॥ నిత్యుడా ॥

2.నీ సన్నిధిలో - నా హృదయమును
నీళ్ళవలే - కుమ్మరించునట్లు
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా
॥ నిత్యుడా ॥

3.నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా
నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా
॥ నిత్యుడా ॥

Pallavi : Nithyudaa nee sannidhi nindugaa naa thodu
nithyamunchi nannu nadipinchumu nadipinchumu

1.Nee kudi hastham hatthukoni yunnadhi
nee yedama cheyi naa thalakrindha yunnadhi
nee kaugililone nithyam nilpumaa
!!Nithyudaa!!

2.Nee sannidhilo naa hrudhayamunu
nilla valenu kummarinchunattlu
nee paadha pitamugaa nannu maarchumaa
!!Nithyudaa!!

3.Nee samukamulo kaaluchunna raallavale
nee manasu nandhu nannu thalanchithivaa
nee chitthame naalo neraverchumaa
!!Nithyudaa!!