Naa vimochakudaa నా విమోచకుడా

 Naa vimochakudaa  - నా విమోచకుడా

87. Naa vimochakudaa

పల్లవి : నా విమోచకుడా యేసయ్యా
నీ జీవన రాగాలలో
నీ నామమే ప్రతిధ్వనించెనే

1.నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నను నింపినందునా
నీవు చూపిన నీ కృప నేమరువలేను
|| నా విమోచకుడా ||

2.జీవ వాక్యము నాలోన నిలిపి
జీవమార్గమలో నడిపించి నందునా
జీవాధిపతి నిన్ను నేవిడువలేను
|| నా విమోచకుడా ||

3.మమతలూరించె వారెవరు లేరని
నిరాశల చెరనుండి విడిపించినందునా
నిన్ను స్తుతించకుండా నేనుండలేను
|| నా విమోచకుడా ||

Pallavi : Naa vimochakudaa yesayyaa
nee jeevana raagaalalo
nee naamame prathidhwaninchene

1.Neethimanthunigaa nannu theerchi
needhu aathmatho nannu nimpinandhuna
neevu choopina nee krupa nemaruvalenu
!!Naa vimochakudaa!!

2.Jeeva vaakyamu naalona nilipi
jeeva maargamulo nadipinchi nandhuna
jeevaadhipathi ninu ne viduvalenu
!!Naa vimochakudaa!!

3.Mamatha loorinche vaarevaru lerani
niraashala cheranundi vidipinchi nandhuna
ninnu sthuthinchakundaa nenundalenu
!!Naa vimochakudaa!!