Naa priyudaa yesayyaa - నా ప్రియుడా యెసయ్యా 6

 

Naa priyudaa yesayyaa - నా ప్రియుడా యెసయ్యా

6. Naa priyudaa yesayyaa


పల్లవి : నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా -నే బ్రతుకలేను
||నా ప్రియుడా||

1.నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి
నీ చేతి నీడలో నను దాచుకొంటివి
॥నా ప్రియుడా॥

2.నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి
నీ వాగ్దానములు మార్పులేనివి
॥నా ప్రియుడా॥

3.ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో
నా తోడు నీవై నన్ను నడిపినావు
॥నా ప్రియుడా॥

4.సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి
నీవు నా పక్షమై నిలిచి యున్నావు
॥నా ప్రియుడా॥

Pallavi : Naa priyudaa yesayyaa
nee krupalenidhe ne brathukalenu
kshenamainaa ne brathukalenu

1.Nee chethithone nannu lepinaavu
nee chethilone nanu chekkukontivi
nee chethi needalo nannu dhaachukontivi
!!Naa priyudaa!!

2.Nee vakulanni vaagdhanamulai
nee vaakku pampi swasthatha nichithivi
nee vaagdhanamulu maarpu lenivi
!!Naa priyudaa!!

3.Mundhenadu nenu vellani
nuthanamaina margamulannitilo
naa thodu neevai nannu nadipinavu
!!Naa priyudaa!!

4.Sarvonathudaa sarva krupanidhi
sarvasampadhalu neeloneyunnavi
neevu naa pakshamai nilichiyunnavu
!!Naa priyudaa!!