Nanu Viduvaka Edabayaka నను విడువక యెడబాయక 50

 Nanu Viduvaka Edabayaka - నను విడువక యెడబాయక

50. Nanu Viduvaka Edabaayaka

పల్లవి : నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో
యేసయ్యా నీ చేతి నీడలో

1.సిలువలో చాపిన రెక్కల నీడలో
సురక్షితముగ నన్ను దాచితివా
కన్నీటి బ్రతుకును నాత్యముగా మార్చి
ఆదరించిన యేసయ్యా
||నను||

2.ఉన్నత పిలుపుతో నన్ను పిలచి
నీఉన్న చోటున నేనుండుటకై
పిలుపుకు తగిన మార్గము చూపి
నను స్థిరపరచిన యేసయ్యా
||నను||

Pallavi : Nanu Viduvaka Edabaayaka
Daachithivaa.. Nee Chethi Needalo
Yesayyaa Nee Chethi Needalo (2)

1.Siluvalo Chaapina Rekkala Needalo (2)
Surakshithamugaa Nannu Daachithivaa (2)
Kanneeti Brathukunu Naatyamugaa Maarchi
Aadarinchina Yesayyaa (2)
||Nanu||

2.Unnatha Piluputho Nannu Pilachi (2)
Neevunna Chotuna Nenundutakai (2)
Pilupuku Thagina Maargamu Choopi
Nanu Sthiraparchina Yesayyaa (2)
||Nanu||