Krupanidhi కృపానిధి 35
Krupanidhi - కృపానిధి
35. Krupanidhi
పల్లవి : కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు
నీ కృపలో నన్ను నిలుపుము
నీ కృపతోనే నను నింపుము
1.నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది
౹౹కృపా౹౹
2.నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను
నీ కృపా బాహుళ్యంమే నను
నీలో నివసింప చేసినది
౹౹కృపా౹౹
3.నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును
౹౹కృపా౹౹
4.ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు
౹౹కృపా౹౹
Pallavi : Krupanidhi neeve prabhu dhayaanidhi neeve prabhu
nee krupalo nannu nilupumaa
nee krupathone nanu nimpumu
1.Nee krupa yentho mahonnathamu
aakaashamu kante yethaienadhi
nee sathyam athyunnathamu
meghamulantha yetthunnadhi
!!Krupanidhi!!
2.Nee krupa jeevamukante ootthamamu
nee krupa lenidhe bhrathuka lenu
nee krupaa bhahulyame nanu
neelo nivasimpa chisinadhi
!!Krupanidhi!!
3.Nee krupalanu nithyamu thalachi
nee sathyamulo jeevinthunu
nee krupaathi shayamulane
nithyamu nenu keerthinthunu
!!Krupanidhi!!
4.Ee lokamu ashaashwathamu
needhu krupaye nirantharamu
lokamanthaa dhooshinchinaa
nee krupa naakunte adhichaalu
!!Krupanidhi!!