Yeguruchunnadi vijaya patakam - ఎగురుచున్నది విజయ పతాకం 4

 

Yeguruchunnadi vijaya patakam - ఎగురుచున్నది విజయ పతాకం

4. Yeguruchunnadi


పల్లవి : ఎగురుచున్నది విజయ పతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం

రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం

1.యేసునినామం ఉచ్చరింపగనే
సాతాను సైన్యము వణుకు చున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే
||రక్తమే||

2.దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం
||రక్తమే||

3.మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే
||రక్తమే||


Pallavi : Yeguruchunnadi vijayapathaakam
yaesuraktamae maa jeevita vijayam
roga duhkha vyasanamulanu teerchivaeyunu
sukhajeevanam chaeyutaku Shaktinichchunu

raktamae- raktamae - raktamae - yaesuraktamae
raktamae jayam yaesu raktamae jayam

1.Yasuninaamam nuchcharimpaganae
saataanu sainyamu vanakuchunnadi
vyaadhula balamu nirmoolamainadi
jayam pondhedu naamamu namminappude
!!raktamae!!

2.Dhayyapu kaaryalanu gelichina raktam
yedategakundaga manamu smarana chaeyudam
paapapu kriyalannitini chedaragottina
kreestuni silavanu manamu anusarinchedam
!!raktamae!!

3.Maa praema vaidyudaa praananaadhudaa
preetitonu nee hastamu chaapumu daevaa
nee paadapadmamupai chaeriyunna prajalanu
svasthaparachumu tandri ee kshanamandae
!!raktamae!!