Anadhilo niyaminchabadina అనాదిలో 41

Anadhilo - అనాదిలో

41. Anadhilo niyaminchabhadina

పల్లవి : అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల
ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల
ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల
గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1.వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె
మౌని యాయెను బలియాగమాయెను
తన రుధిరముతో నన్ను కొనెను
అదియే అనాది సంకల్పమాయెను
॥ అనాది ॥

2.తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై
శరీరధారి యాయెను సజీవయాగమాయెను
మరణమును గెలిచి లేచెను
అదియే అనాది సంకల్పమాయెను
॥ అనాది ॥

Pallavi : Anadhilo niyaminchabhadina gorrepilla
aadhilo vadhiyinchabadina gorrepilla
issakuku prathigaa baliyaina aa gorrepilla
golgathaalo yesu roopamai vadhiyinchabadina gorrepilla

1.Vadhaku thebadina gorrepilla vole
mauni yaayenu baliyagamaayenu
thana rudhiramutho nannu konenu
adhiye anaadhi sankalpamaayenu
!!Anadhilo!!

2.Thandri chitthamunu neraverchuta korakai
shariradhaari yaayenu sajeevayaagamaayenu
maranamunu gelichi lechenu
adhiye anaadhi sankalpamaayenu
!!Anadhilo!!