Agni Mandinchu అగ్ని మండించు
Agni Mandinchu - అగ్ని మండించు
88. Agni Mandinchu
పల్లవి : అగ్ని మండించు – నాలో అగ్ని మండించు
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు
నాలో అగ్ని మండించు
1.అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే
|| అగ్ని ||
2.అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే
|| అగ్ని ||
3.అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే
|| అగ్ని ||
4.ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా
|| అగ్ని ||
Pallavi : Agni Mandinchu – Naalo Agni Mandinchu (2)
Parishuddhaathmudaa – Naalo Agni Mandinchu (2)
1.Agni Manduchundene – Poda Kaalipoledugaa (2)
Aa Agnilo Nunde Neevu Moshenu Darshinchinaave (2)
||Agni||
2.Agni Kaalchi Vesene – Siddham Chesina Arpananu (2)
Aa Agni Dwaaraane – Neevu Gidyonni Dhairyaparachithive (2)
||Agni||
3.Agni Kaana Raananduna – Vaaru Siggu Padipoyire (2)
Nee Agni Digi Raagaa – Neevu Eliyaanu Ghana Parachinaave (2)
||Agni||
4.Praana Aathma Shareeramu – Neeke Arpinchuchunnaanayyaa (2)
Nee Aathma Varamulatho – Nanu Alankarinchumayaa (2)
||Agni||