Siluvalo Vrelade Nee Korake - సిలువలో వ్రేలాడే నీ కొరకే Hosanna Ministries Song 236
Hosanna Ministries 2024 new Album Nithyathejudaa
song : 236
సిలువలో వ్రేలాడే నీ కొరకే - Siluvalo Vrelade Nee Korake
పల్లవి : సిలువలో – వ్రేలాడే నీ కొరకే
సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె
ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను- పిలుచుచుండె
1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే
ఘోర సిలువ మోసే క్రుంగుచునే (2)
గాయములాచే భాధనొంది
రక్తము కార్చి హింస నొంది (2)
సిలువలో – వ్రేలాడే నీ కొరకే
సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె
2. నాలుక యెoడెను దప్పిగొని
కేకలు వేసెను దాహమని (2)
చేదు రసమును పానము చేసి
చేసెను జీవయాగమును (2)
సిలువలో – వ్రేలాడే నీ కొరకే
సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె
3. అఘాద సముద్ర జలములైనా
ఈ ప్రేమను ఆర్పజాలవుగా (2)
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధార బోయుచునే (2)
సిలువలో – వ్రేలాడే నీ కొరకే
సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె
Siluvalo Vrelade Nee Korake Song Lyrics in English
Pallavi : Siluvalo Vrelade Nee Korake
Siluvalo - Vrelade
Yesu Ninnu Piluchuchunde
Aalasyamu Neevu Cheyakumu
Yesu Ninnu Piluchuchunde
1. Kaluvari shramalanni Nee Korake
Ghora Siluva Mose Krunguchune (2)
Ghaayamulache Bhaadhanondhi
Rakthamu Kaarchi Himsa Nondhi (2)
Siluvalo - Vrelade Nee Korake
Siluvalo - Vrelade
Yesu Ninnu Piluchuchunde
2. Naaluka Yendenu Dhappigoni
Kekalu Vesenu Dhaahamani (2)
Chedhu Rasamunu Paanamu Chesi
Chesenu Jeevayaagamunu (2)
Siluvalo - Vrelade Nee Korake
Siluvalo - Vrelade
Yesu Ninnu Piluchuchunde
3. Aghaadha Samudhra Jalamulainaa
Ee Premanu Aarpajaalavugaa (2)
Ee Prama Neekai Vilapinchuchoo
Praanamu Dhaara Boyuchune (2)
Siluvalo - Vrelade Nee Korake
Siluvalo - Vrelade
Yesu Ninnu Piluchuchunde