Neeve Shraavyasadhanamu నీవే శ్రావ్యసదనము Hosanna Ministries song 239
Hosanna Ministries 2024 new Album Nithyathejudaa
song : 239
నీవే శ్రావ్యసదనము - Neeve Shraavyasadhanamu
పల్లవి : నీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా
1. విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం (2)
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే నా యేసయ్యా
|| నీవే శ్రావ్యసదనము ||
2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు (2)
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా
|| నీవే శ్రావ్యసదనము ||
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా (2)
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా
|| నీవే శ్రావ్యసదనము ||
Neeve Shraavyasadhanamu Song Lyrics in English
Pallavi : Neeve Shraavyasadhanamu
Needhe Shaanthi Vadhanamu
Nee dhivi Sampadha Nanne Cheragaa
Naa Prathi Praarthana Neeve Thirchagaa
Naa Prathi Spandhane Ee Aaraadhana
Naa Hrudhayaarpana Neeke Yesayyaa
1. Virajimme Naapai Krupa Kiranam
Virabhuse Parimalamai Krupa Kamalam (2)
Vishwasayaathralo Ontarinai
Vijaya Shikaramu Cherutaku
Nee Dhakshina Haastham Chaapithivi
Nannaadhukonutaku Vacchithivi
Nanu Balaparachi Nadipinche Naa Yesayyaa
||Neeve Shraavyasadhanamu||
2. Nee Neethi Nee Raajyam Vedhakithini
Nindaina Soubhagyam Pondhutaku (2)
Naligi Virigina Hrudhayamutho
Nee Vaakyamunu Sanmaninchithini
Shreyaskaramaina Dheevenatho
Shrestaphalamulanu Ecchutaku
Nanu Preminchi Pilichithivi Naa Yesayyaa
||Neeve Shraavyasadhanamu||
3. Parishuddhaathmaku Nilayamugaa
Oopadheshamunaku Vinayamugaa (2)
Mahima Simhasanamu Cherutaku
Vadhuvu Sanghamugaa Maarchumayaa
Naa Pitharulaku Aashrayamai
Korina Revuku Cherpinchi
Nee Vagdhanam Neraverchithivi Naa Yesayyaa
||Neeve Shraavyasadhanamu||