Karunasaagara Yesayya కరుణాసాగర యేసయ్యా Hosanna Ministries Song 237


Hosanna Ministries 2024 new Album Nithyathejudaa

song : 237

కరుణాసాగర యేసయ్యా Karunasaagara Yesayya

పల్లవి : కరుణాసాగర యేసయ్యా
కనుపాపగ నను కాచితివి
ఉన్నతమైన ప్రేమతో
మనసున మహిమగా నిలిచితివి

1. మరణపులోయలో దిగులు చెందగా
అభయము నొందితి నినుచూచి
దాహముతీర్చిన జీవనది
జీవమార్గము చూపితివి  ||కరుణాసాగర||

2. యోగ్యతలేని పాత్రనునేను
శాశ్వతప్రేమతో నింపితివి
ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో   ||కరుణాసాగర||

3. అక్షయస్వాస్థ్యము నే పొందుటకు
సర్వసత్యములో నడిపితివి
సంపూర్ణపరచి జ్యేష్ఠులతో
ప్రేమనగరిలో చేర్చుమయ్యా   ||కరుణాసాగర||


Karunasaagara Yesayya Song Lyrics in English

Pallavi : Karunasaagara Yesayya
Kanupaapaga nanu Kaachithivi
Oonnathamaina Prematho
Manasuna Mahimagaa Nilichithivi

1. Maranapuloyalo Dhigulu Chendhagaa
Abhayamu Nondhithi Ninuchuchi
Dhaahamu Thirchina Jeevanadhi
Jeevamaarghamu Choopithivi ||Karunasaagara||

2. Yogyathaleni Paathranu Nenu
Shaashwatha Prematho Ninpithivi
Odhigithini Nee Kougililo
Odhaarchithivi Vaakyamutho ||Karunasaagara||

3. Akshaya Swaasthyamu Ne Pondhutaku
Sarvasathyamulo Nadipithivi
Sampoornaparachi Jestulatho
Premanagarilo Cherchumayyaa ||Karunasaagara||

Most Popupal Songs

Sarvonathuda neeve naku - సర్వోన్నతుడా - నీవే నాకు 18

Sadguna shiludaa సద్గుణ శీలుడా 166