Kannulethuchunnaanu Naa ఆకాశమువైపు నా కన్నుHosanna Ministries Song 240
Hosanna Ministries 2024 new Album Nithyathejudaa
song : 240
ఆకాశమువైపు నా కన్ను - Kannulethuchunnaanu
పల్లవి : ఆకాశమువైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్య (2)
కలవరమునొందను నిను నమ్మియున్నాను
కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2)
1. ఆకాశముపై నీ సింహాసనం ఉన్నదీ
రాజదండముతో నన్నేలుచునది (2)
నీతిమంతునిగా చేసి
నిత్యజీవము అనుగ్రహించితివి
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా (2)
|| ఆకాశమువైపు ||
2. ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నడిపించుచున్నావు (2)
నీ మహిమతో నను నింపి
నీ దరికి నను చేర్చితివి
ఉండగా ఈ లోకములో
ఏదియు నాకక్కరలేనేలేదయ్యా (2)
|| ఆకాశమువైపు ||
3. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చియున్నది
అక్షయ జ్వాలగ నాలో రగులుచునది (2)
నా హృదయము నీ మందిరమై
తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నను మార్చి నాలో
నిరంతరము నివశించితివి (2)
|| ఆకాశమువైపు ||
Kannulethuchunnaanu Song Lyrics in English
Pallavi : Aakaashamuvaipu Naa Kannulethuchunnaanu
Naa Sahayakudavu Neeve Yesayyaa (2)
Kalavaramondhanu Ninu Nammiyunnanu
Kalatha Nenu Chendhanu Kannillu Viduvanu (2)
1. Aakaashamupai Nee Simhasanam Oonnadhi
Raajadhandamutho Nanneluchunadhi (2)
Neethimanthunigaa Chesi
Nithyajeevamu Anugrahinchithivi
Nenemaiyunnano Adhi Nee Krupaye Kadhaa (2)
||Aakaashamuvaipu||
2. Aakaashamu nundi Naatho Maatlaaduchunnaavu
Aalochana Chetha Nadipinchuchunnavu (2)
Nee Mahimatho Nanu Ninpi
Nee Dhariki Nanu Cherchithivi
Oondagaa Ee Lokamulo
Aedhiyu Naakakkaraleneledhayyaa (2)
||Aakaashamuvaipu||
3. Aakaashamu Nundi Agni Dhigivacchiyunnadhi
Akshaya Jwaalaga Naalo Raguluchunadhi (2)
Naa Hrudhayamu Nee Mandhiramai
Thejassutho Nimpithivi
Krupaasanamugaa Nanu Maarchi Naalo
Nirantharamu Nivashinchithivi (2)
||Aakaashamuvaipu||