Bahu Saundarya Seeyonulo Hosanna Ministries 2023 - 226

Hosanna Ministries 2023 new Album Adviteeyudaa

song : 226
బహు సౌందర్య సీయోనులో- Bahu Saundarya Seeyonulo


పల్లవి :  బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే

1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు
నాలో నిరీక్షణ నీలోసంరక్షణ
నీకే నాహృదయార్పణ      !! బహు సౌందర్య !!

2. ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక      !! బహు సౌందర్య !!  

3. ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే      !! బహు సౌందర్య !!

Soundarya Seeyonulo Song Lyrics in English



Pallavi : Bahu Saundarya Seeyonulo Stutisinhaasanaaseenudaa
Naayesayya Nee Prema Paripoornamai
Naa Hrudayaana Koluvaayene
Nanujeevinpajese Neevaakyame
Naakilalona Santoshame

1. Parisuddhatalo Mahaneeyudavu
Neevantidevudu Jagamunaledu
Naalo Nireekshana Neelosanrakshana
Neeke Naahrudayaarpana      !! Bahu Saundarya !!

2. Otamineedalo Kshemamuleka
Vedanakaligina Velalayandu
Neevu Choopinchina Nee Vaatsalyame
Naahrudayaana Navaj~Naapika       !! Bahu Saundarya !!

3. Ontaribratukulo Krunginamanasuku
Challani Neechoope Aushadhame
Prati Arunodayam Nee Mukhadarsanam
Naaloninpenu Ullaasame       !! Bahu Saundarya !!