Sarvonathuda neeve naku - సర్వోన్నతుడా - నీవే నాకు 18. Sarvonathudaa Pallavi : Sarvonathudaa neeve naaku aashraya dhurgamu yevaru leru naaku elalo aadharana neevegaa aanandhamu neevegaa 1.Nee dhinamulannita yevaru nee yedhuta niluvalerani yehoshuvaatho vaagdhanamu chesinaavu vaagdhana bhoomilo cherchinavu !!Sarvonathudaa!! 2.Nindhalapaalai nithya nibhandhana neetho chesina dhaaniyeluku simhasanamicchinaavu simhala nollanu moosinavu !!Sarvonathudaa!! 3.Neethi kiritam dharshanamugaa dharshinchina parishuddha pauluku vishwasamu kaachinaavu jayajeevithamu nicchinaavu !!Sarvonathudaa!! పల్లవి : సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవ్వరులేరు - నాకు ఇలలో ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా 1.నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు ॥ సర్వో ॥ 2.నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు ॥ సర్వో ॥ 3.నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినా...