Ghanamainavi nee kaaryamulu ఘనమైనవి నీ కార్యములు 210 Lyrics
Ghanamainavi nee kaaryamulu ఘనమైనవి నీ కార్యములు Lyrics
New year song 2021 Hosanna Ministries
పల్లవి : ఘనమైనవి నీ కార్యములు నా యెడల -
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా !!2!!
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -
స్తుతులర్పి౦చెదను అన్ని వేళలా !!2!!
అనుదినము నీ అనుగ్రహమే -
ఆయుష్కాలము నీ వరమే !!2!!
॥ఘనమైనవి॥
1. ఏ తెగులు సమీపించనియ్యక -
ఏ కీడైన దరిచేరనియ్యక
ఆపదలన్ని తొలగేవరకు -
ఆత్మలో నెమ్మది కలిగే వరకు !!2!!
నా భారము మోసి -
బాసటగా నిలచి ఆదరి౦చితివి
ఈ స్తుతి మహిమలు నీకే -
చెల్లి౦చెదను జీవితా౦తము
!! ఘనమైనవి !!
2. నాకు ఎత్తైన కోటవు నీవే -
నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బ౦డవు నీవే -
శాశ్వత కృపకాధారము నీవే !!2!!
నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి -
నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే -
చెల్లి౦చెదను జీవితా౦తము
!! ఘనమైనవి !!
3. నీ కృప తప్ప వేరొకటి లేదయా -
నీ మనస్సులో నేను౦టే చాలయా
బహుకాలముగా నేనున్న స్థితిలో -
నీ కృప నా యెడ చాలున౦టివే ॥2॥
నీ అరచేతిలో నను చెక్కుకొ౦టివి -
నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే -
చెల్లి౦చెదను జీవితా౦తము
ఘనమైనవి....స్థిరమైనవి....
!! ఘనమైనవి !!
LYRICS IN ENGLISH
Pallavi : Ghanamainavi nee kaaryamulu naar yedala -
Sthiramainavi nee aalochanalu naa Yesayya
Krupalanu pondhuchu krutajnata kaligi -
sthuthularpinchedhanu anni velala !!2!!
Anudhinamu nee anugrahame -
Aayushkaalamu nee varame !!2!!
!! Ghanamainavi !!
1. Ye thegulu sameepinchaneeyaka -
Ye keedaina dharicheraneeyaka
Aapadhalanni tholigevaraku -
Aathmalo nemmadhi kalige varaku !!2!!
Nam bhaaramu mosi -
baasatagaa nilachi aadharinchitivi
Ee sthuthi mahimalu neeke -
chellinchedhanu jeevithaanthamu
!! Ghanamainavi !!
2. Naaku yethaina kotavu neeve -
Nannu kaapaadu kedemu neeve
Aasrayamaina bandavu neeve -
saaswatha krupakaadhaaramu neeve !!2!!
Naa prathikshanamunu neeve Deevenagaa maarchi -
nadhipinchuchunnaavu
ee sthuthi mahimalu neeke -
chellinchedhanu jeevithaanthamu
!! Ghanamainavi !!
3. Nee krupathappa verokati ledhaya -
Nee manasulo nenunte chaalaya
Bahu kaalamuga nenunna sthithilo -
Nee krupanaayeda chaalunantive !!2!!
Nee arachethilo nanu chekkukuntive -
Naakemikoduva
Ee stutimahimalu neeke -
chellinchedanu jeevitaantamu
Ghanaminavi…. sthiramainavi…
!! Ghanamainavi !!