Yesuraju rajula - యేసు రాజు రాజుల 14

 

  Yesuraju rajula - యేసు రాజు రాజుల

14. Yesuraaju raajula

Pallavi : Yesuraaju raajula raajai
thwaragaa vacchuchunde thwaragaa vacchuchunde

Hosannaa jayame hosannaa jayam manake

1.Yordhanu yedhurainaa yerra samudhram pongiporlinaa
bhayamu ledhu jayamu manake
vijaya geethamu paadedhamu
!!Hosannaa!!

2.Sharira rogamainaa adhi aathmiya vyaadhiyainaa
yesu gaanamul swasthaparachunu
rakthame rakshana nicchun
!!Hosannaa!!

3.Hallelooya sthuthi mahima yellappudu
hallelooya sthuthi mahima
yesu raaju manaku prabhuvai thwaragaa vacchuchunde
!!Hosannaa!!

పల్లవి : యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె

హోసన్నా జయమే – హోసన్నా జయం మనకే

1.యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2)
॥హోసన్నా॥

2.శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2)
॥హోసన్నా॥

3.హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2)
॥హోసన్నా॥